అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో ఎండలకు మించి నిమ్మ ధరలు మండిపోతున్నాయి.
యాపిల్స్ రేట్లతో పోటీ పడుతున్నాయి. నెల్లూరు (D) గూడూరు మార్కెట్లో ఇవాళ 50 కేజీల బస్తా ఏకంగా రూ.10వేలు పలికింది. గతవారం కేజీ రూ.130-150 ఉండగా ఇప్పుడు రూ.200కు చేరింది.
దిగుబడి భారీగా తగ్గిపోవడం, ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎక్కువగా నిమ్మ రసంపై ఆధారపడటంతో డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Tags: Lemon Prices in AP Rival Apple’s — Rs. 200 per kg.