అమరావతిముచ్చట్లు:
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. యువతకు వర్క్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ద్వారా యువతకు శిక్షణ అందిస్తోంది.
టెన్త్ నుంచి పీజీ చదివిన విద్యార్థులు అర్హులు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి.
ఇందులో ఎంపికైన విద్యార్థులకు జాయినింగ్ గ్రాంట్గా రూ.6,000తో పాటు నెలకు రూ.9,000 అందిస్తారు.
Tags: PM Internship: Rs. 9,000 per month for students.