April 21, 2026
Explore
హైడ్రా త‌ర‌హాలో గుంటూరులో అక్రమ కట్టడాలు కూల్చివేత‌లు

హైడ్రా త‌ర‌హాలో గుంటూరులో అక్రమ కట్టడాలు కూల్చివేత‌లు

April 21, 2026 | Andhra Pradesh

మోతీలాల్‌నగర్‌ ముచ్చట్లు:

మోతీలాల్‌నగర్‌లో ఉద్రిక్తత.. పేదల ఇళ్లు తొలగిస్తున్న అధికారులు

వందలాది పోలీసుల బందోబస్తు మ‌ధ్య‌ పేదల ఇళ్లు కూల్చేస్తున్న అధికారులు

న్యాయం చేయమని ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్తే రైల్వే పట్టాల పడి చావండని సలహా ఇచ్చాడని బాధితులు ఆగ్రహం

తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలా ఇళ్లు తొలగిస్తారంటూ బాధితులు ఆగ్రహం

కూటమి ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యే నజీర్ పై దుమ్మెత్తి పోస్తున్న బాధితులు.

Tags: Demolition of Illegal Structures in Guntur, Hydra-Style