April 20, 2026
Explore
ఏసీబీకి చిక్కిన బుచ్చయ్య పేట మండలం పి.భీమవరం వీఆర్వో శంకర్రావు

ఏసీబీకి చిక్కిన బుచ్చయ్య పేట మండలం పి.భీమవరం వీఆర్వో శంకర్రావు

April 20, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు:

ఒక రైతు దగ్గర నుండి లక్షా యాభై వేలు రుపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Tags: Shankar Rao, the VRO of P. Bhimavaram in Buchayyapeta Mandal, caught by the ACB.