తిరుపతి ముచ్చట్లు:
ప్రమాద ఘటన ప్రాంతంలోనే ద్విచక్ర వాహనదారుడు మృతి.
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవేలో గల వకుల మాత గుడి సర్కిల్ వద్ద ఘటన.
మృతుడు పుదిపట్ల గ్రామానికి చెందిన యుగంధర్ చౌదరి (53)గా గుర్తింపు.
చెర్లోపల్లి క్రాస్ నుండి వకుల మాత గుడికి వస్తూ మలుపు తీసుకుంటూ ఉండగా వెనుకనే వచ్చిన ట్రావెల్స్ బస్సు డీ కొనడం తో ప్రమాదం.
విషయం తెలుసుకొన్న తిరుపతి రూరల్ పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తునట్లు తెలుస్తుంది.
Tags: Travels bus collides with a two-wheeler.