April 20, 2026
Explore
మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

April 20, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
  • మహాత్మ బసవ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహాత్మ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
  • ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహాత్మ బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సత్యం కోసం చేసిన సేవలు అమోఘమని తెలిపారు. ఆయన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
  • ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకటరావు (పరిపాలన) శ్రీనివాసరావు (సాయిదళం) గీతా కుమారి (ఎస్ బి) మరియు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని మహాత్మ బసవేశ్వరుని సేవలను స్మరించుకున్నారు.

Tags: Humble tributes on the occasion of Mahatma Basava Jayanti.