April 20, 2026
Explore
అమెరికా – ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు

అమెరికా – ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు

April 20, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

రేపు ఇస్లామాబాద్ వేదికగా రెండో దశ చర్చలకు ముహూర్తం ఖరారు

ఇవాళ సాయంత్రానికి పాక్ కు వెళ్లనున్న అమెరికా బృందం

చర్చల్లో పాల్గొననున్న జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్

ఏప్రిల్ 22తో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం

చర్చల్లో పాల్గొనే ఉద్దేశం లేదంటున్న ఇరాన్

అధికారికంగా ప్రకటించిన ఇరాన్ వార్తా సంస్థ IRNA

ఇరాన్ ప్రకటనతో రెండో దఫా చర్చలపై సందిగ్ధం

అమెరికా వైఖరి, అసంబద్ధ షరతులపై ఇరాన్ ఆగ్రహం

నౌకా దిగ్బంధం ఒప్పంద ఉల్లంఘనేనంటున్న ఇరాన్

అమెరికా తీరు కారణంగానే హర్మూజ్ మూసేశామని ప్రకటన

నౌకా దిగ్బంధం విషయంలో వెనక్కి తగ్గనంటున్న అమెరికా

ఒప్పందానికి రాకపోతే విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక..

Tags: Second Phase of Peace Talks Between the US and Iran