March 13, 2026
Explore
కడప జిల్లా, పర్యటన లో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ యస్. అబ్దుల్ నజీర్.

కడప జిల్లా, పర్యటన లో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ యస్. అబ్దుల్ నజీర్.

March 13, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

 కడప విమానాశ్రయంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ కి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, యోగివేమన విశ్వ విద్యాలయం ఉప కులపతి రాజశేఖర్,రాజం పేట సబ్ కలెక్టర్ భావన, పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

Tags: Andhra Pradesh Governor S. Abdul Nazeer on a visit to Kadapa District.