గుంటూరు ముచ్చట్లు:
కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు (BSR), రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు..!
76 ఏళ్ల వయసులో 27 ఏళ్ల యువకుడిలా రాష్ట్రం కోసం శ్రమిస్తున్న నేత చంద్రబాబు అని ప్రశంసలు..!
అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని బోడేపూడి వెంకట సుబ్బారావు (BSR) పిలుపు..!
వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు..!
Tags: Massive Food Donation Drive at GGH on the Occasion of CM Chandrababu’s 76th Birthday!