కోయంబత్తూరు ముచ్చట్లు:
తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి.. అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళనాడు ఒకటి.
ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఇండస్ట్రీకి కేంద్రంగా కోయంబత్తూరు ఉంది.
మీ మాదిరిగా మాతృభాషను ప్రేమించే వారు లేరనడంలో అతిశయోక్తి లేదు.. కష్టపడే మనస్తత్వం, తెలివితేటలే తమిళ ప్రజల విజయరహస్యం..!
తమిళనాడు ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకం.. మన భాష ఏదైనా మనమంతా ద్రవిడులం, అందులో ఏమాత్రం సందేహం లేదు.
: సీఎం చంద్రబాబు
Tags: Tamil Nadu is the source of Dravidian culture.