విజయనగరం ముచ్చట్లు:
కాటకాపల్లి చెరువులో ఉపాధి హామీ పనిచేస్తుండగా, మట్టి పెకిలించే సమయంలో పేలిన నాటుబాంబు..!
బాంబులోని గాజుపెంకులు గుచ్చుకుని ముగ్గురు కూలీలకు గాయాలు..!
క్షతగాత్రులను పెందుర్తిలోని సీహెచ్‌సీకి తరలింపు..!
Tags: Crude Bomb Explosion in Vizianagaram District: Loss of Life Averted!