నంద్యాల ముచ్చట్లు:
మృతి చెందిన బెలుం సింగవరం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య
ట్రాక్టర్ చోరీ కేసులో నిన్న సుబ్బయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాత్రి స్టేషన్‌లోనే మృతి.. అవుకు ఆసుపత్రికి తరలింపు
పోలీసుల తీరుపై మృతుని బంధువుల ఆగ్రహం
సుబ్బయ్య మృతిపై అనుమానాలు వ్యక్తంచేస్తున్న కుటుంబ సభ్యులు
Tags: Suspicious Death at Kolimigundla Police Station, Nandyal District