అమరావతిముచ్చట్లు:
సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి పరిశీలించిన ముఖ్యమంత్రి
అర్నబ్ తుఫాన్ గమనాన్ని… ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని సీఎం చంద్రబాబుకు వివరించిన ఆర్టీజీఎస్ అధికారులు.
• వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
• జాతీయ రహదారులతో పాటు ఇతర చోట్లా ఏమైనా చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సూచన.
• తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్.
• మనమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు సీఎం కు వివరించిన అధికారులు.
Tags:Chief Minister Nara Chandrababu Naidu has reached the Secretariat.