April 19, 2026
Explore
మీ మెదడు వయసు ఎంత?

మీ మెదడు వయసు ఎంత?

April 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సాధారణ వయసూ మెదడు వయసూ ఒకేలా ఉండాలని లేదు, ఒకే క్రమంలో పెరగాలనీ లేదు. కొన్నిసార్లు, నలభై ఏళ్ల వ్యక్తి మెదడు వయసు 20 అయినా కావచ్చు. శరీరం వయసుకూ, మెదడు వయసుకూ మధ్య తేడానే ‘బ్రెయిన్ ఏజ్ గ్యాప్ ‘గా పరిగణిస్తారు. పాజిటివ్ స్కోర్ ఎప్పుడూ మంచిదే. అసలు వయసుకంటే మెదడు వయసు ఎక్కువైతే మాత్రం మనసుకు అకాల వృద్ధాప్యం దాపురిస్తుంది.

Tags: What is your brain age?