April 19, 2026
Explore
ఒక్క రూపాయితో కశ్మీర్ నుంచి కన్యాకుమారి..!

ఒక్క రూపాయితో కశ్మీర్ నుంచి కన్యాకుమారి..!

April 19, 2026 | Andhra Pradesh

కశ్మీర్ ముచ్చట్లు:

పింకీ రాజ్వాల్, రాహుల్ దేవ్ జంట జైపుర్- కశ్మీర్ – కన్యాకుమారి ప్రయాణాన్ని కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో మొదలుపెట్టింది. దారి ఖర్చుల కోసం ఓ స్టార్టప్ పెట్టి తమ కారునే ‘కెఫే’గా మార్చి.. వ్లాగర్ లుగానూ సంచలనం సృష్టిస్తున్నారు.
రోజుకి రమారమి రూ.10 వేలు సంపాదిస్తూ..తమ పర్యటనలోని ప్రతి గంటనీ… చిట్టిపాపతో కలిసి చేస్తున్న ప్రయాణాల్లో ఎదుర్కొనే ప్రతి
ఆనందాన్నీ.. ఇబ్బందుల్నీ.. యూట్యూబ్ వీక్షకులకి
అందిస్తున్నారు.

Tags: From Kashmir to Kanyakumari for just one rupee!