April 19, 2026
Explore
అవిలాలలో హత్య…?

అవిలాలలో హత్య…?

April 19, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల పంచాయితీ సుబ్బయ్య కాలనీ లో ఘటన.

మృతురాలు పాపాయమ్మ (80) గా గుర్తింపు.

ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను తువాలుతో గొంతు బిగించి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.

విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

Tags: Murder in Avilala…?