April 19, 2026
Explore
పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి..!

పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి..!

April 19, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో వెంకట సుబ్బయ్య మృతి..!

ట్రాక్టర్ చోరీ కేసులో నిన్న వెంకట సుబ్బయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

రాత్రి పోలీస్ స్టేషన్‌లోనే వెంకట సుబ్బయ్య మృతి.. మృతదేహం ఆసుపత్రికి తరలింపు..!

పోలీసుల తీరుపై బంధువుల ఆగ్రహం.. వెంకట సుబ్బయ్య మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..

Tags: Suspicious Death at Police Station!