ఏలూరు ముచ్చట్లు:
ఏలూరులో భారీ ర్యాలీతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గ్రాండ్ రీ-ఎంట్రీ..!
ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు..!
డ్రగ్స్ వివాదం తరువాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న పుట్టా మహేష్ మళ్లీ ప్రజల్లోకి..!
నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ చురుకుదనం తీసుకొచ్చిన పుట్టా మహేష్ కుమార్ రీఎంట్రీ..!
Tags:’Putta’ is back… A return to the mainstream of public life!