April 19, 2026
Explore
ద్విచక్ర దారునికి వాహన గాయాలు

ద్విచక్ర దారునికి వాహన గాయాలు

April 19, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి ఫిట్స్ రావడంతో సృహతప్పి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు గమనించగలరు.

Tags: Two-wheeler rider sustains injuries in vehicle accident.