April 19, 2026
Explore
చెప్పేవి శ్రీ రంగ నీతులు. దూరేది దొమ్మరి గుడిసెలు

చెప్పేవి శ్రీ రంగ నీతులు. దూరేది దొమ్మరి గుడిసెలు

April 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అక్క పేరు కాజల్ మీనా. రాజస్తాన్ లో SDM అధికారి

ఈమె 2024 లో రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ లో స్టేట్ టాపర్

కాజల్ ప్రస్తుతం తొలి పోస్టింగ్ లో వుంది. ఒక భూ వ్యవహారం లో రైతును లంచం డిమాండ్ చేసింది. లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతు ACB ని ఆశ్రయించాడు.

60 వేలు లంచం తీసుకుంటూ దొరికింది

అంతకుముందు వేరే రైతుల వద్ద తీసుకున్న 4 లక్ష లను కూడా ఆమె బ్యాగ్ లో ACB అధికారులకు దొరికింది

పబ్లిక్ సర్వీస్ కమిషన్ టాపర్ గా నిలిచినపుడు కాజల్ ఒక ఇంటర్యూ ఇచ్చింది.

అవినీతి ని రూపుమాపటమే తన లక్ష్యం అని, ప్రజా సేవే తన లక్ష్యం అని ఇంటర్యూ లో చెప్పింది

కాని అక్క తొలి పోస్టింగ్ లోనే పరక పెట్టి ఊడ్చటం మొదలు పెట్టింది

Tags: They preach lofty morals, yet they frequent the huts of vagrants.