పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని లయన్స క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం కిడ్ని రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అపోలో ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించి , అవసరమైన వారికి తగు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిదులు డాక్టర్ సరళ, గోపాలకృష్ణ, బాలసుబ్రమణ్యం, సురేష్, త్రిమూర్తిరెడ్డి , మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags: Kidney Medical Camp by the Lions Club