పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ ఇన్‌స్పెక్టర్‌గా యశ్వంత్ ను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఈ మేరకు యశ్వంత్ పదవి బాధ్యతలు చేపట్టారు. తిరుమల-తిరుపతి ఉధ్యానవనశాఖ విభాగంలో పని చేస్తున్న యశ్వంత్ బదిలీపై పుంగనూరులో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ అభివృద్ధికి కృషి చేస్తామని యశ్వంత్ తెలిపారు.
Tags: Yashwanth Appointed as Venkanna Temple Inspector