యువకులె వీళ్ళ టార్గెట్
వయ్యారం గా ..ఆ తరువాత న్యూడ్ గా…తీరా బ్యాంక్ బ్యాలెన్స్ హుస్ ఫట్
లోతైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గుంటూరు ముచ్చట్లు:
తెనాలి కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా కొనసాగుతోంది.
ఆన్‌లైన్‌లో స్ట్రిప్‌టాక్ పేరిట ఉన్న పోర్టల్‌లో లాగిన్ అయి న్యూడ్ కాల్స్ వ్యవహారం నడుస్తోంది.
రెండేళ్లుగా చెంచుపేటలో కొందరు ఇల్లు అద్దెకు తీసుకుని ఈ తంతు కొనసాగిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.
ముగ్గురు మహిళా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారంలో ఓ యువకుడు కీలకపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.
వీరి వలలో 80 నుంచి 100 మంది మహిళలు ఉన్నారని సమాచారం.
Tags: A Mind-Boggling Truth… A Nude Video Call Racket Centered in Tenali!