April 18, 2026
Explore
గ్రామ సర్వీసు ఇనాం భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్

గ్రామ సర్వీసు ఇనాం భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్

April 18, 2026 | Andhra Pradesh

ఏపీలో రైతులకు భారీ శుభవార్త – గ్రామ సర్వీసు ఇనాం భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం!

📌 ముఖ్యాంశాలు:

✅ మొత్తం 1,36,024 ఎకరాలు ఫ్రీ హోల్డ్‌లోకి
✅ 22A నిషేధ జాబితా నుంచి తొలగింపు
✅ ఇకపై భూముల కొనుగోలు & అమ్మకాలకు పూర్తి అనుమతి

📊 ప్రధాన జిల్లాలు:
📍 నంద్యాల – 32,454 ఎకరాలు
📍 కడప – 26,622 ఎకరాలు
📍 కర్నూలు – 23,028 ఎకరాలు
📍 నెల్లూరు – 11,162 ఎకరాలు

📣 గతంలో నిలిపివేసిన రిజిస్ట్రేషన్లు… ఇప్పుడు మళ్లీ ప్రారంభం!

👉 గ్రామీణ రైతులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది

Tags:Green Signal for Registration of Village Service Inam Lands