అమరావతిముచ్చట్లు:
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ కోటా అమలు చేసేందుకు వీలుగా కేంద్రం ప్రతిపాదించిన 131వ
రాజ్యాంగ సవరణ బిల్లు-2026 లోక్సభలో వీగిపోయింది. అయితే జులైలో జరిగే పార్లమెంటు
వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటే
డీలిమిటేషన్ బిల్లునూ సభ ముందు ఉంచాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది
ఆసక్తికరంగా మారింది.
Tags: Delimitation Bill in the Monsoon Session!