అమరావతిముచ్చట్లు:
అంతర్జాతీయ ఫ్యాషన్ దిగ్గజం ‘విక్టోరియాస్ సీక్రెట్’కు మొట్టమొదటి ఇండియన్ అంబాసిడర్ బాలీవుడ్ నటి త్రిప్తి దిమీ ఎంపికయ్యారు. గతంలో భారత సంతతి మోడళ్లు కనిపించినా, ఓ భారతీయ నటికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి. సంస్థ కొత్త సమ్మర్ క్యాంపెయిన్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్లోబల్ ఫ్యాషన్ రంగంలో ఇది భారత్ కు దక్కిన అరుదైన గుర్తింపుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tags: Tripti Becomes Ambassador for an International Brand