గుంటూరు ముచ్చట్లు:
ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన అంబటి రాంబాబు
తన ఇంటిపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై నిరసన
దాడి సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం..
న్యాయ పోరాటం కొరకే ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం.
Tags: Former Minister Ambati Rambabu’s protest in front of the Collectorate