April 18, 2026
Explore
131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచింది..

131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచింది..

April 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

2023లో ఆమోదం పొందిన బిల్లు మళ్లీ తీసుకొచ్చి సభలో పెట్టండి..

ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దు..

543 సీట్లలో నుంచే మహిళలకు 33 శాతం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..

విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది..

కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ- ప్రియాంక గాంధీ

Tags: Democracy has triumphed with the defeat of the 131st Constitutional Amendment Bill.