తూ.గో. జిల్లా ముచ్చట్లు:
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఎన్డీయే పక్షాలు చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.
హెలిప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు నిరసన ర్యాలీ.
‘మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్రోహమంటూ’ ప్లకార్డులతో మహిళల నిరసన.
నిరసన ర్యాలీలో పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, మంత్రి కందుల దుర్గేష్, సోము వీర్రాజు.
Tags: NDA Allies’ Protest Rally in Nidadavolu!