అమరావతిముచ్చట్లు:
మొదటి ర్యాంకు: తిగుళ్ల సాత్విక్ (సంగారెడ్డి జిల్లా, తెలంగాణ),
రెండో ర్యాంకు : బానోత్ సంజయ్ (ఖమ్మం, తెలంగాణ),
మూడో ర్యాంకు : పి.మనీష్ (కడప, ఆంధ్రప్రదేశ్)
ఏప్రిల్ 22 నుంచి 27 వరకు గుంటూరు, హైదరాబాద్ క్యాంపస్‌లలో కౌన్సెలింగ్ ప్రారంభం.
దేశవ్యాప్తంగా పరీక్షకు హాజరైన 61,000 మంది విద్యార్థులు.. అడ్మిషన్లకు అర్హత సాధించిన 42,000 మంది విద్యార్థులు..!
ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం రూ.48 కోట్లకు పైగా ఫీజు రాయితీలు..!
Tags: Vignan University Releases ‘VSAT-2026’ Phase-1 Results!