April 18, 2026
Explore
ఏపీ తదుపరి ఎన్నికల కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా నియామకం..!

ఏపీ తదుపరి ఎన్నికల కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా నియామకం..!

April 18, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

గవర్నర్ ఆమోదించడంతో నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.

అనిల్‌చంద్ర పునేఠా స్థానంలో విజిలెన్స్ కమిషనర్‌గా నీరభ్‌కుమార్.

2019లో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనిల్‌చంద్ర పునేఠా.

Tags:Anil Chandra Punetha Appointed as AP’s Next Election Commissioner!