బెంగుళూరు ముచ్చట్లు:
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి జీవిత ఖైదు విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. 2016 సంవత్సరంలో బిజెపి నాయకుడు యోగేష్ గౌడ హత్య కేసులో 16 మంది నిందితుల్లో కులకర్ణి కూడా ఒకరు. యోగేష్ గౌడ హత్యకు కుట్రలో కులకర్ణిది కీలక పాత్రగా కోర్టు నిర్ధారించింది. 2016 జూన్ లో బెంగుళూరులోని జిమ్ లో యోగేష్ ను చంపేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది.
Tags: Life Imprisonment for MLA: Bengaluru Court Delivers Verdict