అమరావతిముచ్చట్లు:
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు నవంబరు 10 వరకు గడువు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ. 1000 అపరాధ రుసుముతో నవంబరు 17 వరకు ఫీజు చెల్లించొచ్చు.
Tags;Extension of deadline for Intermediate examination fee