April 17, 2026
Explore
ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

April 17, 2026 | Andhra Pradesh

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డిలో రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

కామారెడ్డి జిల్లా బిచ్‌కుందలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రొహిబిషన్ ,,ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌, సత్యనారాయణ 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదిదారుడి నుండి లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా బిచ్‌కుందలోని తన అద్దె నివాసంలో పట్టుబడ్డాడు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: ACB Takes Excise Inspector into Custody