తిరుమల ముచ్చట్లు:
ఉచిత దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు .
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 6-8 గంటల సమయం పడుతుంది.
300 రూ.. శీఘ్రదర్శనంకు 1–2 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,811
19,499 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹4.20 కోట్లు
నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 3.88 లక్షలు
నిన్న అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 1.63 లక్షలు
నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య 2,352
Tags;The rush of devotees in Tirumala is normal.