మంచిర్యాలముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా, మోసం గ్రామానికి చెందిన గ్రామ పాలనా అధికారి (GPO) శ్రీ డి. శ్రీనివాస్ రూ.22,000 లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
రెవెన్యూ రికార్డుల్లో తండ్రి పేరును సరిదిద్దడానికి పై అధికారులకు నివేదిక పంపేందుకు ఆయన ఈ డబ్బు డిమాండ్ చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
Tags:Another official caught by the ACB!