April 17, 2026
Explore
అగ్నిప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోండి

అగ్నిప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోండి

April 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వేసవిలో అగ్నిప్రమాదాలు తీవ్రమౌతుందని, దీనిని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌బాబు, సిబ్బందితో కలసి సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బీడీలు, సిగరేట్లు తాగి ఆర్పకుండ పడవేయడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతోందని తెలిపారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

Tags; Take precautions against fire accidents.