April 17, 2026
Explore
నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గా బి. రమ్య కీర్తన

నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గా బి. రమ్య కీర్తన

April 17, 2026 | Andhra Pradesh

నరసరావుపేట ముచ్చట్లు:

నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గా బి. రమ్య కీర్తన ను నియమిస్తూ ఆదేశాలు జారీ

విజయవాడ గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

Tags: B. Ramya Keerthana Appointed as Narasaraopeta Municipal Commissioner