April 17, 2026
Explore
అదుపు తప్పి ఆర్టీసీ బస్ పొలాల్లోకి

అదుపు తప్పి ఆర్టీసీ బస్ పొలాల్లోకి

April 17, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం, చెంబకూరు రోడ్డులోని పెంచుపాడు గ్రామం, రెక్కమాను వద్ద శుక్రవారం వేకువ జామున రామసముద్రం నుండి మదనపల్లె కు వస్తున్న ఆర్టీసీ బస్ అదుపు తప్పి పొలాల్లోకి దూసు కెళ్ళింది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలూ కాక పోవడంతో తృటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags: RTC Bus Veers Off Road into Fields