April 17, 2026
Explore
యువతి ఆత్మహత్య కేసులో..ఆరుగురు నిందితుల అరెస్టు

యువతి ఆత్మహత్య కేసులో..ఆరుగురు నిందితుల అరెస్టు

April 17, 2026 | Andhra Pradesh

విశాలాక్షినగర్‌ ముచ్చట్లు:

  • విశాలాక్షినగర్‌లోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన అకుమర్తి శాంతికుమారి (28) కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ నరసింహమూర్తి పేర్కొన్నారు.

Tags: Six Accused Arrested in Young Woman’s Suicide Case