కాకినాడ ముచ్చట్లు:
ఏలేశ్వరం మండలం చిన్నంపేట వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం..!
వాహనం ఢీకొని కార్బన్ డయాక్సైడ్ లోడ్ లారీ దగ్ధం..!
అతివేగంతో డివైడర్ అవతలి వైపు వెళ్తున్న లారీని వాహనం ఢీకొట్టడంతో.. మంటలు ఎగసిపడి దగ్ధమైన కార్బన్ డయాక్సైడ్ లోడ్ లారీ..!
మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన డ్రైవర్లు.
జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన పోలీసులు.
Tags: Vehicle Collides with Carbon Dioxide-Laden Lorry; Lorry Catches Fire!