చిత్తూరు ముచ్చట్లు:
బెట్టింగ్ రాయుళ్ల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన సీఐ మహేశ్వర్…!
సీఐ మహేశ్వర్ అవినీతి అక్రమాలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు.
సీఐ మహేశ్వర్‌పై చర్యలకు సిఫార్సు చేసిన జిల్లా ఎస్పీ..!
Tags: Suspension Slapped on Chittoor One Town CI Maheshwar!