April 16, 2026
Explore
ప్రపంచ ప్రభావశీలుర జాబితాలో తెలుగు వ్యక్తి

ప్రపంచ ప్రభావశీలుర జాబితాలో తెలుగు వ్యక్తి

April 16, 2026 | Andhra Pradesh

100 మందితో జాబితాను ప్రకటించిన టైమ్ పత్రిక

ప్రపంచ ప్రభావశీలుర జాబితాలో తెలుగు వ్యక్తి

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమెరికాకు వలస వెళ్లిన కార్డియాలజిస్ట్ కిరణ్ ముసునూరుకు జాబితాలో చోటుజాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ లియో, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ గూగుల్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మిషెలిన్ స్టార్ షెఫ్ వికాస్ ఖన్నా, సినీ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌, యూట్యూబ్ అధినేత నీల్ మోహన్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మష్రనీ తదితరులు

Tags;A Telugu Person on the List of World’s Most Influential People