అమరావతిముచ్చట్లు:
నాయుడుపేటలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా..!
రేషన్ డీలర్ల సహకారంతో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు…!
రాత్రి సమయంలో గోతాల మార్చి రేషన్ బియ్యాన్ని దోస్తు వాహనాల్లో తరలింపు..!
-తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టించుకోని సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు..!
స్థానిక రేషన్ కార్డులకు ఉచిత రేషన్ బియ్యం వేయకుండా పక్కదారి మళ్లీస్తున్న డీలర్లు…!
నాయుడుపేట మండల.. పట్టణంలో రేషన్ మాఫియాతో చేతులు కలుపుతున్న డీలర్ల మాయాజాలం…!?
-రేషన్ బియ్యం మాఫియాకు అండ దండలు అందిస్తున్న రేషన్ డీలర్లు..!?
ముడుపులు అందడంతో రేషన్ మాఫియాపై పట్టించుకోని పౌర సరాపారాల శాఖ అధికారులు..!
✍️సింహపురి టుడే రిపోర్టర్ జెమినీ నాయుడుపేట..
రేషన్ బియ్యం మాఫియా పై పూర్తి వివరాలతో త్వరలోనే””సింహపురి టుడే”” దిన పత్రికలో నాయుడుపేటలో జరుగుతున్న అక్రమణ రేషన్ బియ్యం మాఫియా పై ప్రత్యేక వరుస కథనాలు…..!
Tags; The Ration Mafia in Chandranna’s Grip!