అమరావతిముచ్చట్లు:
భారతదేశ మొబైల్ నంబర్లు +91తో ప్రారంభం కావడానికి వెనుక అంతర్జాతీయ టెలిఫోన్ నంబరింగ్ పథకం ఉంది. ఐరాసకు చెందిన ఐటీయూ (ITU) ప్రపంచాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి ఈ కోడ్లను కేటాయించింది. భారత్, దక్షిణ, మధ్య, పశ్చిమాసియా దేశాలతో కలిపి తొమ్మిదో జోన్ కిందకు వస్తుంది. ఈ జోన్ 9లో ఉండటం వల్ల మన దేశానికి ప్రత్యేకంగా ’91’ కోడ్ను కేటాయించడం జరిగింది.
Tags: This is the secret behind the ’91’ code for mobile numbers!