అమరావతిముచ్చట్లు:
లోక్‌సభలో మూడు బిల్లులపై చర్చకు 12 గంటలు కోరిన కేంద్రం.
మూడు బిల్లులపై లోక్‌సభలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్.
మహిళా రిజర్వేషన్ల కోసం రెండు రాజ్యాంగ సవరణలు తప్పనిసరి: అమిత్ షా
మహిళా రిజర్వేషన్ల బిల్లుతో డీలిమిటేషన్ బిల్లు కలపడం అన్యాయం: డీఎంకే
ఎన్నికల లబ్ధి కోసమే ఈ బిల్లులు తెచ్చారు: కేసీ వేణుగోపాల్
బిల్లులపై రాజ్యసభలో ఎల్లుండి చర్చ
చర్చ కోసం రాజ్యసభలో 10 గంటలు కేటాయింపు
Tags: The Centre introduced three bills in the Lok Sabha.