April 16, 2026
Explore
దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం.

దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం.

April 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

చరిత్ర సృష్టించడానికి పార్లమెంట్‌కు ఇది ఒక సువర్ణ అవకాశం.. దేశంలోని సగం జనాభాకు అధికారం ఇవ్వడం ఒక అద్భుత అవకాశం.. సమయాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి-లోక్‌సభలో ప్రధాని మోడీ

దేశానికి సరికొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.. మహిళలకు అధికారం అంటేనే.. వికసిత్‌ భారత్‌ అని అర్థం.. మహిళలకు అధికారం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు.. 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం కాలేదు.. ఈ బిల్లును వ్యతిరేకించేవారిని మహిళాలోకం క్షమించదు-ప్రధాని మోడీ

మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిన వారిని ఎన్నికల్లో మహిళలు ఓడించారు.. వికసిత్‌ భారత్‌ సాధనలో మహిళల పాత్ర కీలకం.. బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ ఉంటుంది.. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లును దేశమంతా స్వాగతిస్తున్నారు.. ఈ బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలి-ప్రధాని మోడీ.

Tags: This is a pivotal chapter in the country’s history.