గద్వాల ముచ్చట్లు:
ఇటిక్యాల జాతీయ రహదారిపై జింకలపల్లి స్టేజి సమీపంలో ప్రమాదవశాత్తు వడ్ల లారీలో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే, ఫైర్ ఇంజిన్కు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags: Lorry Catches Fire in Gadwal District