April 16, 2026
Explore
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

April 16, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

మైదుకూరు మండలం ఎర్ర చెరువులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ మైదుకూరు ఇందిరమ్మ కాలనీ కీ చెందిన విద్యార్థి హరిస్వర్..

మైదుకూరులోని విఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థి..

అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడిన హరీశ్వర్..

నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిపిన తల్లిదండ్రులు..

నేడు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం..

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.

Tags: Intermediate Student Commits Suicide