April 16, 2026
Explore
వైసీపీ సోషల్‌మీడియా చీఫ్‌ శ్రీహరి అరెస్టు

వైసీపీ సోషల్‌మీడియా చీఫ్‌ శ్రీహరి అరెస్టు

April 16, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

గ్రాఫిక్‌ ఫొటోలతో ఏపీ సీఎం నారా చంద్రబాబు పై దాడి కేసులో.. వైసీపీ సోషల్‌మీడియా చీఫ్‌ శ్రీహరి అరెస్టు

కుప్పంలో కేసు.. తాడేపల్లిలో అదుపులోకి..

చిత్తూరు జిల్లాకు పూడి శ్రీహరి తరలింపు

Tags: YCP Social Media Chief Srihari Arrested